మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
     

 

Narayaneeyam Dasakam 70 – నారాయణీయం సప్తతితమదశకమ్


సప్తతితమదశకమ్ (70) – సుదర్శనశాపమోక్షం తథా శఙ్ఖచూడ-అరిష్టవధమ్ |

ఇతి త్వయి రసాకులం రమితవల్లభే వల్లవాః
కదాపి పురమమ్బికాకమితురంబికాకాననే |
సమేత్య భవతా సమం నిశి నిషేవ్య దివ్యోత్సవం
సుఖం సుషుపురగ్రసీద్వ్రజపముగ్రనాగస్తదా || 70-1 ||

సమున్ముఖమథోల్ముకైరభిహతేఽపి తస్మిన్బలా-
దముఞ్చతి భవత్పదే న్యపతి పాహి పాహీతి తైః |
తదా ఖలు పదా భవాన్సముపగమ్య పస్పర్శ తం
బభౌ స చ నిజాం తనుం సముపసాద్య వైద్యాధరీమ్ || 70-2 ||

సుదర్శనధర ప్రభో నను సుదర్శనాఖ్యోఽస్మ్యహం
మునీన్క్వచిదపాహసం త ఇహ మాం వ్యధుర్వాహసమ్ |
భవత్పదసమర్పణాదమలతాం గతోఽస్మీత్యసౌ
స్తువన్నిజపదం యయౌ వ్రజపదం చ గోపా ముదా || 70-3 ||

కదాపి ఖలు సీరిణా విహరతి త్వయి స్త్రీజనై-
ర్జహార ధనదానుగః స కిల శఙ్ఖచూడోఽబలాః |
అతిద్రుతమనుద్రుతస్తమథ ముక్తనారీజనం
రురోజిథ శిరోమణిం హలభృతే చ తస్యాదదాః || 70-4||

దినేషు చ సుహృజ్జనైః సహ వనేషు లీలాపరం
మనోభవమనోహరం రసితవేణునాదామృతమ్ |
భవన్తమమరీదృశామమృతపారణాదాయినం
విచిన్త్య కిము నాలపన్ విరహతాపితా గోపికాః || 70-5 ||

భోజరాజభృతకస్త్వథ కశ్చిత్కష్టదుష్టపథదృష్టిరరిష్టః |
నిష్ఠురాకృతిరపష్ఠునినాదస్తిష్ఠతే స్మ భవతే వృషరూపీ || 70-6 ||

శాక్వరోఽథ జగతీధృతిహారీ మూర్తిమేష బృహతీం ప్రదధానః |
పఙ్క్తిమాశు పరిఘూర్ణ్య పశూనాం ఛన్దసాం నిధిమవాప భవన్తమ్ || 70-7 ||

తుఙ్గశృఙ్గముఖమాశ్వభియన్తం సఙ్గృహయ్య రభసాదభియం తమ్ |
భద్రరూపమపి దైత్యమభద్రం మర్దయన్నమదయః సురలోకమ్ || 70-8 ||

చిత్రమద్య భగవన్ వృషఘాతాత్సుస్థిరాజని వృషస్థితిరుర్వ్యామ్ |
వర్ధతే చ వృషచేతసి భూయాన్మోద ఇత్యభినుతోఽసి సురైస్త్వమ్ || 70-9 ||

ఔక్షకాణి పరిధావత దూరం వీక్ష్యతామయమిహోక్షవిభేదీ |
ఇత్థమాత్తహసితైః సహ గోపైర్గేహగస్త్వమవ వాతపురేశ || 70-10 ||

ఇతి సప్తతితమదశకం సమాప్తం

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.